Sandeep Reddy Vanga: అలాంటి చేతగాని నటులు, డైరెక్టర్లే ఈ పని చేసేది.. నేరాలు జరిగితే సినిమాపై ఎందుకు ఏడుపు: సందీప్ వంగా
భారతదేశం, నవంబర్ 4 -- Sandeep Reddy Vanga: టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లోనూ 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. సమాజంలో ఏదైనా ఘోరం లేదా నేరం జరిగిన ప్రతిసారీ సినిమాలను, ముఖ్యంగా తన చిత్రాలలోని వైలెంట్ను వేలెత్తి చూపించే వారిపై ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సమాజంలో ఎవరైనా ఒక భయంకరమైన నేరానికి పాల్పడినప్పుడు, మొదట చూపించాల్సింది ఆ ఘోరానికి గురైన బాధితుల పట్ల సానుభూతి అని ఆయన స్పష్టం చేశారు. ఆ సమస్య వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప, ప్రచార ఆర్భాటం కోసం సినిమాలను బలిపశువుగా మార్చడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. సామాజిక సంస్కర్తలుగా నటిస్తున్న ఫెయిల్డ్ యాక్టర్లు, పరాన్నజీవులంటూ తన ఎక్స్ అకౌంట్ వేదికగా తీవ్ర విమర్శలు చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.