Sandeep Reddy Vanga:ఆ ఇద్దరికంటే చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టినే గొప్ప- యానిమల్ పార్క్‌పై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్
భారతదేశం, నవంబర్ 28 -- Sandeep Reddy Vanga On Chiranjeevi Kamal Haasan Mammootty: 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తన మనసులోని మాటను కుండబద్దలు కొట్టారు.
భారతీయ సినీ దిగ్గజాలైన మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, మమ్ముట్టిల నటనా నైపుణ్యాన్ని హాలీవుడ్ లెజెండ్స్ అల్ పాసినో, రాబర్ట్ డి నీరోలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ సినిమా చర్చల్లో మన భారతీయ నటుల గొప్పతనాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని, వారికి దక్కాల్సినంత గౌరవం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఫరీదూన్ షహర్యార్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా భారతీయ సినిమాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగులో మూడు దశాబ్దాలక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.