Samsung Galaxy S25 Ultra : భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా ధర- ఇప్పుడు కొనొచ్చా?
భారతదేశం, మార్చి 22 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ 'గెలాక్సీ ఎస్26 అల్ట్రా'ను మార్కెట్లోకి విడుదల చేసిన వేళ, ప్రీమియం ఫోన్ ప్రియులకు ఒక తీపి కబురు అందించింది. కొత్త మోడల్ రాకతో, గత ఏడాది సెన్సేషన్ సృష్టించిన 'శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా' ధరను భారీగా తగ్గించింది. శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పటికే ఈ కొత్త ధరలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, కేవలం కంపెనీ తగ్గించిన ధరే కాకుండా, ప్రముఖ రిటైల్ స్టోర్లు అందిస్తున్న అదనపు డిస్కౌంట్లు ఈ డీల్‌ను మరింత స్వీట్‌గా మారుస్తున్నాయి.
శాంసంగ్ తన గెలాక్సీ ఎస్25 అల్ట్రాలోని మూడు వేరియంట్ల ధరలను తగ్గించింది. ముఖ్యంగా బేస్ మోడల్ కొనాలనుకునే వారికి ఇది భారీ ఊరటనిస్తోంది.
12జీబీ + 256జీబీ వేరియంట్: గతంలో దీని ధర రూ. 1,29,999 ఉండగా, ఇప్పుడు ఇది రూ. 1,19,999 కే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.