Sampoornesh Babu: నీకెందుకంత దురద.. నీకెవరు ఛాన్స్ ఇస్తారంటూ నోటికొచ్చినట్లు వాగిన జర్నలిస్ట్.. సంపూర్ణేష్కు క్షమాపణ
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Sampoornesh Babu: నేచురల్ స్టార్ నాని నటించిన 'ది పారడైజ్' మూవీ ప్రమోషన్లలో ఊహించని షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాలో 'బిర్యానీ' అనే సీరియస్ రోల్ చేసిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబును ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా చెప్పుకునే నాగేంద్ర కుమార్ పర్సనల్ గా టార్గెట్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ రావడంతో ఆ జర్నలిస్ట్ బహిరంగంగా క్షమాపణలు చెప్పక తప్పలేదు.
'ది పారడైజ్' ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్.. సంపూర్ణేష్ బాబును ఉద్దేశించి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఈ రూపంతో హీరో ఎలా అవుదామని అనుకున్నావ్.. నీకెందుకంత దురద.. నీకెవరు ఛాన్స్ ఇస్తారనుకున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.