Sambhavam Adhyayam Onnu Review: దిమ్మదిరిగిపోయే ట్విస్టులు.. రక్తం చిందితే ఇక అంతే.. మలయాళంలో మరో సరికొత్త ప్రయోగం
భారతదేశం, ఏప్రిల్ 16 -- Sambhavam Adhyayam Onnu Review: మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా విడుదలైన 'సంభవం అధ్యాయం ఒన్ను' (Sambhavam Adhyayam Onnu) అనే టైమ్ లూప్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను మన నేటివిటీకి తగ్గట్టుగా మలచడంలో దర్శకుడు ఎంతవరకు విజయం సాధించారో ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక పోలీసు అధికారి దట్టమైన అడవి ప్రాంతంలోకి ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తాడు. అతనితో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా ఉంటారు. అయితే ఆ అడవిలో వారికి వాకీ-టాకీ ద్వారా ఒక వ్యక్తి వాయిస్ వినిపిస్తుంది. తీరా ఆరా తీస్తే అతను కూడా ఒక పోలీసు అధికారి అని, ప్రస్తుతానికి 30 ఏళ్ల క్రిత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.