Samantha Weight: ఇప్పటికే 11 కిలోలు పెరిగాను.. ప్రెగ్నెన్సీని మనసారా ఎంజాయ్ చేస్తున్నా: సమంత
భారతదేశం, ఆగస్టు 28 -- Samantha Weight: తల్లికాబోతున్న ఆనందంలో తేలిపోతున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ప్రెగ్నెన్సీ ఫేజ్‌పై ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లి తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. సోషల్ మీడియాలో అభిమానులతో జరిపిన ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్లో తన బరువు పెరగడం, మాతృత్వం తెచ్చే మార్పులపై చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
ఇన్స్టాగ్రామ్ AMA సెషన్లో "కొత్తగా అమ్మ అవుతున్న వాళ్లు ఎలా ఉన్నారు?" అని సమంత ప్రయాణం గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒక ఫ్యాన్ "బరువు బాగా పెరుగుతున్నాను" అని రిప్లై ఇవ్వగా, సమంత స్పందిస్తూ "నాకు ఆ ఫీలింగ్ బాగా అర్థమవుతోంది.. నేను కూడా ఇప్పటికే 11 కిలోల బరువు పెరిగాను" అని తన ప్రెగ్నెన్సీ హెల్త్ అప్డేట్ షేర్ చేశారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.