Samantha Vijay: దీని కోసమే విజయ్ పుట్టారని నాకు అప్పుడే అనిపించింది: సమంత ఇన్స్టా పోస్ట్ వైరల్
భారతదేశం, జూన్ 17 -- Samantha Vijay: స్టార్ నటి సమంత లీడ్ రోల్ లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) జూన్ 19న (ఈ శుక్రవారం) గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత బుధవారం (జూన్ 17) చెన్నైలో సందడి చేశారు.
ఈ టూర్ లో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'తేరి' (Theri), 'కత్తి', 'మెర్సల్' లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
సీఎం విజయ్ తో దిగిన రెండు బ్యూటిఫుల్ ఫోటోలను సమంత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశారు. మొదటి ఫోటోలో ఇద్దరూ పక్కపక్కనే నిలబడి చిరునవ్వుతో పోజులివ్వగా.. రెండో ఫోటోలో ఇద్దరూ ఎంతో హ్యాపీగా ముచ్చటిస్తూ కనిపించారు. ఈ ఫోటోలతో పాటు సమంత ఒక లాంగ్ నోట్ రాసుకొచ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.