భారతదేశం, మార్చి 19 -- సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి తర్వాత తన భర్త రాజ్ నిడిమోరు ఇంట్లో తొలి ఉగాదిని జరుపుకుంటోంది. అయితే ఈ సందర్భంగా తన నెక్ట్స్ మూవీ మా ఇంటి బంగారం ప్రమోషన్లు కూడా నిర్వహిస్తూ.. ఉగాది పండగనాడు తాను పచ్చడి చేసే వీడియోను షేర్ చేసింది. దీనిని తయారు చేయడంలో యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డి ఆమెకు సాయం చేయడం ఇందులో చూడొచ్చు.
సమంత ఈ వీడియో మొదట్లోనే ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలియక తికమకపడుతుంది. మా ఇంటి బంగారం మూవీ డైరెక్టర్ నందిని రెడ్డిని పిలుస్తుంది. ఆమెకు కూడా అది తెలియకపోవడంతో యాంకర్ సుమకు ఫోన్ చేస్తుంది. ఆమె తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చి.. చకాచకా ఆ ఇద్దరి చేత ఉగాది పచ్చడి చేయిస్తుంది. పనిలోపనిగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లు కూడా చేసేశారు.
ఉగాది పచ్చడి చేయడం పూర్తయ్యాక సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేస్తుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.