Samantha Ruth Prabhu: సమంత మరో పేరు తెలుసా? చదువులో టాపర్.. ఆస్ట్రేలియా వెళ్లాల్సిన సామ్ టాలీవుడ్ క్వీన్ గా ఎలా మారింది?
భారతదేశం, జూన్ 19 -- Samantha Ruth Prabhu: వెండితెరపై సమంత (Samantha Ruth Prabhu) స్క్రీన్ ప్రెజెన్స్, ఆమె నటన కోట్లాది మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే, నేడు సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలను శాసిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఒక పక్కా ప్లానింగ్, కఠినమైన గతం ఉన్నాయి. కేవలం అదృష్టంతోనే కాకుండా, తన కష్టంతో ఆమె 'సమంత' అనే ఒక గ్లోబల్ బ్రాండ్‌ను ఎలా క్రియేట్ చేసిందో ఇక్కడ చూద్దాం.
మా ఇంటి బంగారం మూవీతో థియేటర్లలో అదరగొడుతోంది సమంత. ఈ సినిమా ఇవాళ (జూన్ 19) రిలీజైంది. ఇక సమంత చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. క్లాస్‌లో ఎప్పుడూ ఆమెదే పైచేయి. చెన్నైలోని హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన సమంత, ఆ తర్వాత ప్రసిద్ధ స్టెల్లా మేరిస్ కాలేజీ నుంచి బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.