Samantha Raj Nidimoru: తన 'ఫ్యామిలీ మ్యాన్' బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సమంత.. ఇన్సైడ్ ఫొటోలు చూశారా?
భారతదేశం, ఆగస్టు 10 -- Samantha Raj Nidimoru: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన భర్త, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ప్రైవేట్ పిక్చర్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆగస్ట్ 4న రాజ్ బర్త్‌డే జరగ్గా, ఆ సమయంలో ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్‌గా ఉన్న సమంత, తాజాగా తన 'ఆగస్ట్ డంప్' పేరుతో ఇన్సైడ్ సెలబ్రేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
బర్త్‌డే వేడుకల్లో భాగంగా రాజ్ నిడిమోరు పక్కన నల్లటి డ్రెస్‌లో కూర్చున్న సమంత ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేక్ కట్ చేయడానికి బదులుగా "హ్యాపీ బర్త్‌డే ది ఫ్యామిలీ మ్యాన్" అని రాసి ఉన్న ఒక స్పెషల్ డెజర్ట్ ప్లేట్‌ను వారు సిద్ధం చేయడం విశేషం.
ఇన్‌స్టాగ్రామ్‌లో "ఆగస్ట్ ఎనర్జీ" అంటూ తెల్లటి లవ్ ఎమోజీలతో సమంత పోస్ట్ చేసిన ఈ సిరీస్‌లో కేవలం బర్త్‌డే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.