Samantha Pregnancy: సమంత ప్రెగ్నెంట్ అని తెలిసి షాకయ్యాను.. అలాగే ఓ డ్యాన్స్, కార్ ఛేజింగ్ సీన్ చేసింది: నందినీ రెడ్డి
భారతదేశం, జూన్ 30 -- Samantha Pregnancy: సమంత రూత్ ప్రభు లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ దగ్గర రూ.80 కోట్ల మార్కును దాటేసి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్లో తను ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పి సామ్ అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే సమంత కడుపుతో ఉందనే నిజం తనకు తెలిసి షాకయ్యానని డైరెక్టర్ నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది.
"మేము సినిమాలో ఎంతో ఎనర్జిటిక్‌గా ఉండే 'తస్సాదియ్యా' సాంగ్ షూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఆర్టిస్టులు అందరూ సెట్స్‌లో రెడీగా ఉన్నారు. జనరల్‌గా సమంత ఎప్పుడూ టైమ్‌కే వస్తుంది. కానీ ఆ రోజు ఉదయం సామ్ హెల్త్ అస్సలు బాలేదని, ఉదయాన్నే అనారోగ్యంతో బాధపడుతోందని టీమ్ మెంబర్స్ చెప్పారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.