Samantha Pregnancy: అవును.. నేను ప్రెగ్నెంట్.. మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటున్నాను: సమంత
భారతదేశం, జూన్ 24 -- Samantha Pregnancy: స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి మోస్ట్ అవేటెడ్ గుడ్ న్యూస్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ప్రెగ్నెన్సీ రూమర్లకు సమంత ఫుల్ స్టాప్ పెట్టింది.
తను నటిస్తూ స్వయంగా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) థియేటర్లలో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్ రన్ కొనసాగిస్తోంది. ఈ క్రేజీ మూవీ సక్సెస్ మీట్లో సమంత లైవ్‌లోనే ఎమోషనల్ అవుతూ తను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది.
గత వారం రోజులుగా మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్, సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించడంతో నెటిజన్లు రకరకాల పోస్టులు పెట్టారు. ఇప్పుడు స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.