Samantha Peddi: బ్లాక్‌బస్టర్ వైబ్స్ వస్తున్నాయి.. రామ్ చరణ్ 'పెద్ది'కి సమంత బెస్ట్ విషెస్.. వైరల్ అవుతున్న పోస్ట్
భారతదేశం, జూన్ 3 -- Samantha Peddi: టాలీవుడ్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'పెద్ది' థియేటర్లలోకి వచ్చేస్తోంది. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మీద ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి. జూన్ 3 (ఈరోజు) నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా, రేపు (జూన్ 4) సినిమా వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ క్రమంలోనే సినిమా మీద ఉన్న హైప్‌ను మరింత పెంచుతూ స్టార్ హీరోయిన్ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక క్యూట్ పోస్ట్ పెట్టారు.
సమంత తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 'పెద్ది' సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ సినిమా కోసం తను ఎంతగా వెయిట్ చేస్తుందో రాసుకొచ్చారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.