భారతదేశం, ఏప్రిల్ 1 -- ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన ఫిట్నెస్, గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ.. తన జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఒక సులభమైన "పవర్ మార్నింగ్" (Power Morning) రొటీన్‌ను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మన రోజువారీ ఉదయం అలవాట్లే ఆ రోజంతా మనం ఎంత ఉత్సాహంగా ఉంటామనేది నిర్ణయిస్తాయని సమంత స్పష్టం చేసింది.
చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట దగ్గరి కొవ్వు (Belly Fat) తగ్గకపోవడం, తరచూ చర్మ సమస్యలు రావడం లేదా ఉదయాన్నే ముఖం ఉబ్బినట్లు అనిపించడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వీటన్నింటికీ మనం రోజును ప్రారంభించే విధానమే ప్రధాన కారణం కావచ్చని సమంత అభిప్రాయపడింది.
"నేను ఎన్నో రకాల మార్నింగ్ రొటీన్లను ప్రయత్నించాను. చివ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.