Samantha: సమంత మా ఇంటి బంగారంకు తొలిరోజే 10 కోట్ల కలెక్షన్స్- సోలో హీరోయిన్గా రికార్డ్- అనుష్క, రష్మిక సినిమాలు అవుట్!
భారతదేశం, జూన్ 20 -- Samantha Maa Inti Bangaaram Box Office Collection Day 1: టాలీవుడ్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల మార్కెట్లో సరికొత్త సంచలనం నమోదైంది. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన సరికొత్త యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'మా ఇంటి బంగారం' థియేటర్లలో మంచి బాక్సాఫీస్ కలెక్షన్లతో స్టార్ట్ అయింది.
ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో శుక్రవారం (జూన్ 19) విడుదలైన మా ఇంటి బంగారం సినిమా తొలిరోజే ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే స్థాయి వసూళ్లను రాబట్టింది. కమర్షియల్ సినిమాలకు దీటుగా మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు కూడా భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల సత్తా తనకుందని సమంత మరోసారి నిరూపించింది.
చిత్ర పరిశ్రమ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 'మా ఇంటి బంగారం' చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 5.35 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.