Samantha: సమంత మరో పూజ.. భర్తతో కలిసి పెద్దల నుంచి ఆశీర్వాదం.. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న నటి
భారతదేశం, నవంబర్ 18 -- Samantha Ruth Prabhu Pregnancy Pooja Photos: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు త్వరలోనే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తున్న సమంత.. తాజాగా తమ నివాసంలో జరిగిన ఒక ఆత్మీయ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
బుధవారం (నవంబర్ 18) సమంత షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఆమె ఎరుపు రంగు అనార్కలీ సూట్లో ప్రెగ్నెన్సీ గ్లోతో ఎంతో అందంగా మెరిసిపోతుండగా, రాజ్ నిడిమోరు క్రీమ్ కలర్ కుర్తా, వైట్ పైజామాలో సంప్రదాయబద్ధంగా కనిపించారు.
మొదటి ఫోటోలో పూజలో కూర్చున్న సమంత, రాజ్ ఒకరి కళ్లలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటున్న క్యూట్ మూమెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.