Samantha: సమంతాకు షాక్.. ఫస్ట్ ర్యాంకు నుంచి ఔట్.. ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే?
భారతదేశం, మే 23 -- Samantha: హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇక రెండో పెళ్లి వార్తలతో ఆమె పేరు మరింత మార్మోగింది. కానీ ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ కు షాక్ తగిలింది. ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్ ర్యాంకును ఈ భామ కోల్పోయింది.
భారతీయ సినీ రంగంలో ఏ నటీనటులకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలుసుకోవడానికి ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఒర్మాక్స్ మీడియా ప్రతి నెలా ప్రత్యేక సర్వేలను నిర్వహిస్తుంది. థియేటర్లలో వినోదాన్ని పంచే వెండితెర తారలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సందడి చేసే నటీమణుల ప్రజాదరణ, వారిపై ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ ఆధారంగా ఈ నివేదికలను సిద్ధం చేస్తారు.
తాజాగా ఒర్మాక్స్ 'స్టార్స్ ఇండియా లవ్స్' తాజా ర్యాంకింగ్స్ లిస్ట్ ను ప్రకటించింది. ఇందులో సమంతకు షాక్ తగిలింది. ఈ రీసెంట్ సర్వేలో సమంతను వెనక్కి నెట్టి బాలీవుడ్ బ్యూటీ అలియా భట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.