Samantha: రెండో రోజు ఊహించని కలెక్షన్స్- సమంత మా ఇంటి బంగారం 2 డేస్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే! ఎన్ని కోట్లు పెరిగాయంటే?
భారతదేశం, జూన్ 21 -- Samantha Maa Inti Bangaram 2 Days Box Office Collection: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా చిత్రం 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కొంతకాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమంత, ఈ ఫ్యామిలీ డ్రామాతో మళ్లీ తన పాత ఫామ్‌ను అందుకుంది.
ఈ సినిమాకు విమర్శకుల నుంచి ఆరంభంలో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రేక్షకుల నుంచి అందుతున్న సానుకూల మద్దతుతో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు శనివారం (జూన్ 19) కావడంతో థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ సందడి భారీగా పెరిగింది.
ప్రముఖ ట్రేడ్ విశ్లేషక సంస్థ 'శాక్నిల్క్' (Sacnilk) తాజా నివేదికల ప్రకారం.. 'మా ఇంటి బంగారం' చిత్రం రెండో రోజు ఏకంగా రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. మొదటి రోజు రూ. 5.35 కోట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.