Samantha: కమ్‌బ్యాక్ అంటే ఇదే..బాక్సాఫీస్ క్వీన్ సమంత..10 లక్షల టికెట్లు..28 కోట్ల కలెక్షన్లు.. ఓవర్సీస్లో రికార్డు
భారతదేశం, జూన్ 21 -- Samantha: 'ఒక్కొక్కరిని కొడతాను చూడు.. ప్రేమతో'.. ఇదీ మా ఇంటి బంగారంలో సమంత డైలాగ్. ఇప్పుడు ఈ సినిమాతో నిజంగానే రికార్డులు కొల్లగొడుతోంది సామ్. జూన్ 19న థియేటర్లలో రిలీజైన మా ఇంటి బంగారం అదరగొడుతోంది. మిక్స్ డ్ టాక్ వినిపిస్తున్నా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది.
సమంత హీరోయిన్ గా నటించిన మా ఇంటి బంగారం మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఓ లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీకి ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం గొప్ప విషయమే.
థియేటర్లలో సమంత యాక్టింగ్ కు, యాక్షన్ కు జనాలు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా కాలం తర్వాత హౌజ్ వైఫ్ లతో థియేటర్లు కళకళలాడుతున్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.