Samantha: ఎప్పటినుంచో తల్లి కావాలనే కోరిక ఉంది.. సరికొత్త అనుభూతి.. ఇదే నా సర్వస్వం: ప్రెగ్నెన్సీపై సమంత ఎమోషనల్
భారతదేశం, జూలై 15 -- Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఒక ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ విశేషాలను పంచుకుంటూ, ఈ క్షణం కోసం తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని సమంత పింక్విల్లా ఇంటర్వ్యూలో పేర్కొంది.
"ఇది నాకు కచ్చితంగా సరికొత్త, ఎంతో ఉత్సాహభరితమైన అనుభూతి. అయితే ఈ మధుర క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో తల్లి కావాలనే బలమైన కోరిక ఉండేది. అందుకే నా జీవితంలోని ఈ కొత్త ప్రయాణానికి నా సర్వస్వాన్ని అంకితం చేస్తా" అని సమంత తన మనసులోని మాటను పంచుకుంది.
ఇటీవల తను నటించిన 'మా ఇం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.