Samantha: ఎన్నో చెత్త సినిమాలు చేశాను.. అదంతా ఓ భ్రమ అని తెలుసుకున్నా.. కెరీర్ ముగిసిపోయిందనుకున్నా: సమంత కామెంట్స్
భారతదేశం, జూన్ 15 -- Samantha: సినిమాలకు కొంతకాలం పాటు బ్రేక్ తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. తన లైఫ్, కెరీర్ లోని అత్యంత కష్టమైన రోజులను గుర్తుచేసుకున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్న టైమ్ లో.. తాను మళ్లీ స్క్రీన్ పై కనిపిస్తానా లేదా అనే నమ్మకం కూడా తనకు లేదని ఆమె ఓపెన్ గా చెప్పారు. అయితే ఆ బ్రేక్ తర్వాత ఆమె మళ్లీ వెండితెరపైకి రావడం కేవలం కమ్‌బ్యాక్ మాత్రమే కాదు.. జీవితంపై తనకున్న అభిప్రాయాన్నే మార్చేసిన ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ గా మారింది.
సమంత నటించిన మా ఇంటి బంగారం మూవీ జూన్ 19న థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ మూవీ ప్రమోషన్లలో ఆమె బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఆ లాంగ్ బ్రేక్ తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, తన సొంత నిబంధనలతో లైఫ్ లీడ్ చేసే కాన్ఫిడెన్స్ ను ఇచ్చిందని సమంత పలు సందర్భాల్లో చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.