Samantha: ఆ పాత సమంత ఇప్పుడు లేదు.. ఆమెలో ఆ మార్పు చూసి షాకయ్యా: హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి
భారతదేశం, జూలై 4 -- Samantha: లేడీ సూపర్ స్టార్ సమంత రూత్ ప్రభు కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది 'మా ఇంటి బంగారం'. వరల్డ్ వైడ్ గా రూ.92 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, తెలుగులో బిగ్గెస్ట్ ఫీమేల్-లీడ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసిన ఈ సినిమా సక్సెస్ పై డైరెక్టర్ నందిని రెడ్డి హిందుస్థాన్ టైమ్స్ తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా సమంతతో తనకున్న ఫ్రెండ్‌షిప్ గురించి, ఆమెలో వచ్చిన ఊహించని మార్పుల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.
నందిని రెడ్డి, సమంత కాంబోకి టాలీవుడ్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. 2012లో వచ్చిన 'జబర్దస్త్', 2019 నాటి బ్లాక్ బస్టర్ 'ఓ బేబీ' తర్వాత ముచ్చటగా మూడోసారి వీళ్లిద్దరూ కలిసి చేసిన మాస్టర్ పీస్ ఈ 'మా ఇంటి బంగారం'. ఇన్నేళ్ల జర్నీలో సమంత పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఎలా ఎదిగిందో తా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.