భారతదేశం, మార్చి 27 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా సినీ పరిశ్రమలో మహిళల ఆర్టిస్ట్ ల పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా సినిమా రంగంలో మహిళల గురించి సమంత సంచలన కామెంట్లు చేసింది. తమ గుర్తింపు కోసం ప్రతిదానికీ అమ్మాయిలు రెట్టింపు కష్టపడాల్సి వస్తోందని సమంత తన ఆవేదనను వ్యక్తం చేసింది. మహిళలు తమ కెరీర్ కోసం పడే ఇబ్బందులను ఆమె పూసగుచ్చినట్లు వివరించింది.
మన చుట్టూ ఉన్నవారు సౌకర్యవంతంగా ఉండటం కోసం మహిళలు తమ షెడ్యూళ్లను, అభిప్రాయాలను ఎప్పుడూ సర్దుబాటు చేసుకుంటారని సమంత రూత్ ప్రభు పేర్కొంది. తమ ఆశయాలను వదులుకుంటూ మహిళలు ఎప్పుడూ వెనక్కి తగ్గుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మహిళలు తమను తాము త్యాగం చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.