భారతదేశం, జూన్ 24 -- Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) సినిమాతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎలాంటి కమర్షియల్ హంగులు, పెద్ద హీరోల సపోర్ట్ లేకుండా కేవలం తన వన్ మ్యాన్ షోతో ఈ సినిమాను ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో నిలబెట్టి టాలీవుడ్‌లో హిస్టరీ క్రియేట్ చేసింది.

ఈ అద్భుతమైన సక్సెస్ ఫుల్ జర్నీపై సమంత రీసెంట్‌గా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ 'వెరైటీ ఇండియా' (Variety India) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తన భర్త, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఈ సినిమాను సమంత స్వయంగా ప్రొడ్యూస్ చేయడం విశేషం.

ఈ రేంజ్ సక్సెస్ సాధించడంపై సమంత స్పందిస్తూ.. ఈ విజయం అందించిన కిక్ తనే ఇంకా నమ్మలేకపోతు...