భారతదేశం, ఏప్రిల్ 28 -- Samanth Birthday: జీవితంలో ఎన్ని సమస్యలైనా రావొచ్చు, కానీ పట్టుదలతో ముందుకు సాగితే సక్సెస్ కావొచ్చని చాటే సమంత రూత్ ప్రభు లైఫ్ అందరికీ స్ఫూర్తి కలిగించేదే. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ బర్త్ డే ఈ రోజు (ఏప్రిల్ 28). ఒకప్పుడు పార్ట్ టైమ్ జాబ్ చేసిన సమంత.. ఇప్పుడు వంద కోట్ల ఆస్తులను కలిగి ఉంది. ఆమె నెట్ వర్త్ పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
సమంత బర్త్ డే సందర్భంగా ఒక్కసారి ఆమె కెరీర్ చూస్తే ఎన్నో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. ఆమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. అందుకే తను చదువుకునే రోజుల్లో ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేసేది. ఆ తర్వాత మోడలింగ్ వైపు రావడంతో ఆమె కెరీర్ టర్న్ అయింది.
'ఏ మాయ చేశావే' సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సమంత.. సౌత్ ఇండియాలో టాప్ లోకి దూసుకెళ్లింది. తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేసింది. తన క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.