Sam Neill: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన జురాసిక్ పార్క్ మూవీ నటుడు.. సుమారు 50 ఏళ్ల కెరీర్
భారతదేశం, జూలై 13 -- Sam Neill: 'జురాసిక్ పార్క్' సినిమాలో డాక్టర్ అలన్ గ్రాంట్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ లెజెండరీ యాక్టర్ సామ్ నీల్ సోమవారం (జులై 13) కన్నుమూశారు. 78 ఏళ్ల వయసున్న ఆయన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సామ్ నీల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
ఆయన మరణం చాలా అకస్మాత్తుగా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ ఆయనకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పారు. ఈ కష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని ఫ్యామిలీ కోరింది.
హాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సామ్ నీల్ గత ఐదేళ్లుగా నాన్-హాడ్జ్కిన్ లింఫోమా అనే ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఒకానొక దశలో ఆయనకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.