Salman Khan Watches: ఒక్కో వాచ్ రూ.6 లక్షలు.. మాతృభూమి మూవీ టీమ్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చిన సల్మాన్ ఖాన్
భారతదేశం, నవంబర్ 17 -- Salman Khan Watches: సల్మాన్ ఖాన్ తన మాతృభూమి మూవీ టీమ్ కు ఇచ్చిన లగ్జరీ వాచీల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ వార్ డ్రామా మూవీ డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే నవంబర్ 10న ముంబైలో ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసిన సల్మాన్.. ఆ తర్వాత రెండు రోజులకు అంటే నవంబర్ 12న చిత్ర బృందానికి ఒక మరచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు.
మాతృభూమి సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, ప్రాజెక్ట్‌కు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలని సల్మాన్ ఖాన్ భావించారు. ఇందుకోసం నవంబర్ 12న తన పన్వేల్ ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక గెట్-టుగెదర్ ఏర్పాటు చేశారు.
మొదట చిత్ర బృందానికి సినిమా ప్రమోషనల్ ప్లాన్స్ గురించి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.