Salman Khan: 'మీ ఆరోగ్యం ఎలా ఉంది?' హెల్త్ రూమర్స్‌పై సల్మాన్ ఖాన్ సెటైరికల్ కౌంటర్.. సల్లూ భాయ్ అంటే అంతే మరి!
భారతదేశం, జూలై 20 -- Salman Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఏంటీ ఇలా మారిపోయాడు? అతని హెల్త్ కు ఏమైంది? ముసలోడు అయిపోయాడా?.. ఇవీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సల్మాన్ ఖాన్ వీడియో చూశాక వచ్చిన రియాక్షన్లు. కానీ వీటన్నింటికీ తనదైన స్టైల్లో చెక్ పెడుతూ ఈ బాలీవుడ్ కండల వీరుడు లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
సల్మాన్ ఖాన్ మనసులో ఉన్నది ఏదీ దాచుకోడు. ఏ విషయాన్నైనా ఎంతో సూటిగా, స్పష్టంగా చెప్పడం అతని నైజం. తాజాగా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ప్రచారానికి తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఆదివారం (జూలై 20) అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్ మీడియాలో కొన్ని సరికొత్త బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను పంచుకున్న సల్మాన్.. దానికి జత చేసిన క్యాప్షన్‌తో అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు.
"ఆప్ లోగో కి తబియత్ కైస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.