Salman Khan: వినాయకుడికి సల్మాన్ ఖాన్ హారతి.. అలా కాదు ఇలా తిప్పాలంటూ సరిచేసిన చెల్లెలు.. వీడియో వైరల్!
భారతదేశం, సెప్టెంబర్ 16 -- Salman Khan: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తాజాగా ఆయన సోదరుడు సోహైల్ ఖాన్ నివాసంలో జరిగిన గణపతి విసర్జన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
సల్మాన్ ఖాన్ ఈ సందర్బంగా గణేషుడికి హారతినిచ్చారు. కానీ పూజ సమయంలో సల్మాన్ ఖాన్ వినాయకుడికి హారతి ఇస్తుండగా.. అది తప్పుడు దిశలో (ఉల్టా ఆరతి) ఇస్తున్నట్లు చెల్లెలు అర్పిత ఖాన్ గమనించారు. పెద్దగా మంత్రోచ్ఛారణలు వస్తుండటంతో సల్మాన్ ఖాన్ ను గట్టిగా పిలిచి.. హారతిని ఎలా తిప్పాలో ఆమె చేయి పట్టి చూపించారు.
ఈ సంఘటనకు సల్మాన్ ఇచ్చిన క్యూట్ రియాక్షన్ వైరల్ అవుతోంది. ఆ తర్వాత తన మేనకోడలు ఆయత్ కు సరైన పద్ధతిని వివరించడం కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు సల్మాన్ రూమర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.