Salman Khan: బాడీగార్డు కొడుకును హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్న సల్మాన్ ఖాన్.. సల్లూ భాయ్ రూటే వేరంటున్న నెటిజన్లు!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Salman Khan: బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ను ఇంట్రడ్యూస్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ సల్మాన్ ఖాన్ రూట్ మాత్రం సెపరేట్. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుండే సల్లూ భాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన బాడీగార్డు కొడుకును ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ తన ఫ్యామిలీ మెంబర్ లా ఫీల్ అయ్యే పర్సనల్ బాడీగార్డ్ షేరా (గుర్మీత్ సింగ్ జాలీ) కొడుకు అబీర్ సింగ్ (Abir Singh) ని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. బి-టౌన్ రిపోర్ట్స్ ప్రకారం.. అబీర్ సింగ్ హీరోగా 'టార్జాన్' (Tarzan) పేరుతో ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో 'హీరో' ఫేమ్ సూరజ్ పంచోలి మరో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.
గతంలోనే షేరా కుమారుడు అబీర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.