Salman Khan: నా బెడ్రూమ్లో దెయ్యం ఉంది.. లైట్లు వెలిగేవి, డోర్లు వాటికవే తెరుచునేవి.. కానీ నేను భయపడలేదు: సల్మాన్ ఖాన్
భారతదేశం, అక్టోబర్ 15 -- Salman Khan: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేస్తున్న మోస్ట్ పాపులర్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan Season 9)లో సందడి చేశారు. ఈ షోలో భాగంగా సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరూ చెప్పని కొన్ని ఆసక్తికరమైన, వింత విషయాలను పంచుకున్నారు.
ముఖ్యంగా తాను నివసించే ముంబైలోని ప్రసిద్ధ 'గెలాక్సీ అపార్ట్మెంట్' (Galaxy Apartments) బెడ్రూమ్లో తనకు ఎదురైన వింత అనుభవాల గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సల్మాన్ చెప్పిన ఈ మిస్టరీ స్టోరీ వింటే ఎవరికైనా గూస్బంప్స్ రావాల్సిందే. ఆ బెడ్రూమ్లో అసలు ఏం జరిగిందనే దానిపై సల్మాన్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ ఎపిసోడ్లో కరణ్ జో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.