Salman Khan: ఏసుక్రీస్తు ఫొటో ముందు ముస్లిం అన్న సల్మాన్ ఖాన్‌కు రాఖీ కట్టిన హిందూ చెల్లెలు అర్పిత.. ఫ్యాన్స్ ఫిదా
భారతదేశం, ఆగస్టు 29 -- Salman Khan: రాఖీ పండుగ వేళ బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ శర్మతో జరుపుకున్న రక్షా బంధన్ వేడుకల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఫొటోగ్రాఫర్ల ముందు తన చేతికి ఉన్న రాఖీలను గర్వంగా చూపించిన సల్మాన్.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అయితే ఈ వీడియోలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన అసలు విషయం వెనుక ఉన్న ఒక ఫొటోనే.
అర్పితా ఖాన్ పోస్ట్ చేసిన ఈ ఇన్స్టాగ్రామ్ రీల్లో.. ఆమె సల్మాన్‌కు హారతి ఇచ్చి మురిపెంగా రాఖీ కడుతుండగా భాయిజాన్ నవ్వుతూ కనిపించారు. అయితే వారి వెనుక గోడపై ఏసుక్రీస్తు లాస్ట్ సప్పర్ (The Last Supper) పెయింటింగ్ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఎక్స్, రెడిట్‌లలో విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. "ఒక ముస్లిం అమ్మాయి (అర్పితా), ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.