Salman Khan: అయిపోయింది బ్రో.. ఇక చాలు.. దీక్ష ఆపెయ్.. నా ఇంటి నుంచి భోజనం పంపిస్తా: సోనమ్ వాంగ్చుక్కు సల్మాన్ మెసేజ్
భారతదేశం, జూలై 23 -- Salman Khan: దేశవ్యాప్తంగా రగులుతున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుగ్రామ్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ను తక్షణమే దీక్ష విరమించాలని సల్మాన్ విజ్ఞప్తి చేశారు. "ఇక చాలు బ్రో.. మా ఇంటి నుంచి నీకు కడుపునిండా తిండి పంపిస్తా" అంటూ భాయ్‌జాన్ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
విద్యార్థుల భవిష్యత్తు కోసం దేశంలోని యువత అంతా ఒక్కటి కావడం సంతోషకరమైన విషయమే అని నిన్న వ్యాఖ్యానించిన సల్మాన్.. ఇప్పుడు పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పారు. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగినందున విద్యార్థులు ఇక ఆందోళన చెందకుండా తమ ఇళ్లకు వెళ్లాలని కోరారు.
సల్మాన్ ఖాన్ తన సోషల్ మీడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.