Sairabanu: ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ- శంబాల తర్వాత ఆది సాయికుమార్ మూవీ- ముస్లిం అమ్మాయితో హిందూ అబ్బాయి లవ్-ఫస్ట్ లుక్
భారతదేశం, ఆగస్టు 15 -- Sairabanu: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్, బంధవి శ్రీధర్ (Bandhavi Sridhar) జంటగా నటిస్తున్న సినిమా 'సైరాబాను'. ఇవాళ (ఆగస్టు 15) ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే డిజిటల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఫన్నీ బీటీఎస్ (BTS) వీడియో సినిమాపై ఆసక్తిని రేపగా, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా స్టోరీపై ఓ క్లారిటీనిచ్చింది.
శనివారం రిలీజ్ చేసిన సైరాబాను మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. బైక్ నడుపుతున్న హిందూ యువకుడిగా ఆది సాయికుమార్, అతని వెనుక సాంప్రదాయ ముస్లిం దుస్తుల్లో కూర్చున్న యువతిగా బంధవి శ్రీధర్ కనిపించిన ఈ పిక్చర్ సినిమా మూడ్ను స్పష్టం చేస్తోంది. ఇద్దరి మధ్య నడిచే ఎమోషనల్ లవ్ స్టోరీ మూవీకి కీలకం కానుంది.
''ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ. మిమ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.