Saif Sons: మతంపై కరీనా కపూర్ పిల్లలకు అవగాహన- తొమ్మిదేళ్ల కొడుకు ఇచ్చిన ఆన్సర్‌కు సైఫ్ అలీ ఖాన్ షాక్- లండన్‌లో ఓపెన్!
భారతదేశం, జూన్ 29 -- Saif Ali Khan Teaches Religion To Taimur Jeh: బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ దంపతులు తమ పిల్లల పెంపకం విషయంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. భిన్న సంస్కృతులు, మతాల నేపథ్యం ఉన్న ఈ స్టార్ కుటుంబంలో పిల్లలను ఎలా పెంచుతున్నారనే దానిపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది.
తాజాగా సైఫ్ అలీ ఖాన్ లండన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, తమ కుమారులు తైమూర్, జెహంగీర్ (జెహ్)లకు మతం, దేవుడి పట్ల తాము కల్పిస్తున్న అవగాహనపై మనసు విప్పి మాట్లాడారు.
పిల్లలతో దేవుడు, ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం తనకు ఎంతో ఇష్టమైన విషయమని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. తాను వ్యక్తిగతంగా అంతగా మతాచారాలను పాటించే వ్యక్తినేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.
"దేవుడు ఒక్కడే, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్నే మా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.