భారతదేశం, మార్చి 9 -- బాలీవుడ్ పాపులర్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో లింగ వివక్ష, ఈక్వెల్ రెమ్యునరేషన్ పై అతను చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. అమ్మాయిలు అనే కారణంతో మహిళా ఆర్టిస్టులకు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఈ దేవర విలన్ ఖండించాడు.
సైఫ్ అలీ ఖాన్ కామెంట్లు వైరల్ గా మారాయి. సినిమా పరిశ్రమలో వేతన సమానత్వంపై తన కామెంట్లతో మరో చర్చకు తెరతీశాడు. ఇటీవల తన సోదరి సోహా అలీ ఖాన్ హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడాడు. బాలీవుడ్‌లో లింగ వేతన వ్యత్యాసంపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను నటుడు ప్రస్తావించాడు. అందరికీ రెమ్యునరేషన్ పరంగా న్యాయంగా వ్యవహరించాలని సైఫ్ అన్నాడు.
బాలీవుడ్‌లో ఈక్వెల్ రెమ్యునరేషన్ పై సైఫ్ అలీ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. తన సిస్టర్ సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ ఖేముతో కల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.