Sai Pallavi Vijay: మణిరత్నం సినిమా నుంచి లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి షూటింగ్ పిక్స్- అచ్చం త్రిష 96 మూవీలా ఉందే!
భారతదేశం, జూలై 26 -- Sai Pallavi Vijay Sethupathi Photos Leaked: ఇండియన్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం మళ్లీ తనదైన శైలి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ తాజా చిత్రం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సీన్స్, పాట చిత్రీకరణ దృశ్యాలు ఆదివారం (జూలై 26) సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సినీ ప్రియుల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. మణిరత్నం సినిమా షూటింగ్ నుంచి లీకైన సాయి పల్లవి విజయ్ సేతుపతి ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
కోల్‌కతాలోని చారిత్రాత్మక హౌరా బ్రిడ్జిపై మణిరత్నం బృందం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. లీకైన ఫొటోలలో విజయ్ సేతుపతి క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.