Sai Pallavi Grandfather: రామాయణంలో సాయి పల్లవి నటించలేదు- తాతయ్య మాటలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్- ఒత్తిడిని పెంచేదంటూ!
భారతదేశం, నవంబర్ 19 -- Sai Pallavi About Grandfather Comments On Ramayana: 'ఫిదా', 'శ్యామ్ సింగరాయ్' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల సొంత అమ్మాయిగా మారిపోయిన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, తాజాగా 'రామాయణ' చిత్రంలో సీతాదేవి పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
నవంబర్ 5న థియేటర్లలో విడుదలైన రామాయణ సినిమాలో సాయి పల్లవి అభినయానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో సాయి పల్లవి తాతయ్య మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
'రామాయణ'లో సాయి పల్లవి నటించలేదని ఆయన అన్నట్లు ఆ వీడియోలో ఉండటంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఈ వీడియోపై స్పందిస్తూ అసలు నిజాన్ని వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను సగంలోనే కట్ చేసి పోస్ట్ చేశారని,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.