Sai Pallavi: సీతతో ఫైట్లు చేయించడమేంటి.. సిగ్గుండాలి.. ఆ దమ్ముందా: రామాయణపై 'శక్తిమాన్' ముకేశ్ ఖన్నా షాకింగ్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 10 -- Sai Pallavi: రామాయణ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మూవీకి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా, మరోవైపు బీఆర్ చోప్రా 'మహాభారత్'లో భీష్ముడి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు ముకేష్ ఖన్నా ఈ చిత్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ఒక సుదీర్ఘ వీడియోను పోస్ట్ చేసిన ముకేష్ ఖన్నా.. సినిమా మేకర్స్ అనుసరించిన తీరును, కథలో చేసిన మార్పులను తప్పుబట్టారు.
ముకేష్ ఖన్నా మాట్లాడుతూ.. "రామాయణం సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ కలెక్షన్లపైనే చర్చ జరుగుతోంది. రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాను ఎలాగైనా బిజినెస్ పరంగా విజయవంతం చేసుకోవాలనే తపన మేకర్స్‌లో కనిపిస్తోంది తప్ప.. పౌరాణిక మూలాలను కాపాడే ప్రయత్నం కనిపించడం లేదు. నేను ఇంకా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.