భారతదేశం, మార్చి 11 -- బాలీవుడ్ మెగాస్టార్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న విభిన్నమైన లవ్ స్టోరీ మూవీ 'ఏక్ దిన్' (Ek Din). ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ బుధవారం (మార్చి 11) విడుదలైంది. ఆమిర్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది.
ఏక్ దిన్ మూవీ ట్రైలర్ ప్రారంభంలో మంచి లవ్ పార్ట్నర్ దొరకాలని కోరుకుంటూ కొందరు చేసే 'ఫార్చ్యూన్ బెల్' (Fortune Bell) సంప్రదాయాన్ని చూపించారు. జునైద్ ఖాన్ పోషించిన రోహన్ పాత్ర.. తన సహోద్యోగి మీరా (సాయి పల్లవి)తో కేవలం "ఒక్క రోజు" గడపాలని ఎంతగానో పరితపిస్తుంటాడు. సరదాగా సాగిపోయే సన్నివేశాలతో మొదలైన ట్రైలర్, ఒక్కసారిగా భ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.