Sai Pallavi: సాయి పల్లవి డాక్టర్ చదివి యాక్టర్ ఎందుకు అయిందో తెలుసా? పక్కనే ఉన్న రణ్‌బీర్ కామెంట్ హైలైట్
భారతదేశం, అక్టోబర్ 27 -- Sai Pallavi: సౌత్ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీలలో తన సహజసిద్ధమైన నటనతో, కళ్లు చెదిరే డ్యాన్స్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన సహజ నటి సాయి పల్లవి. వృత్తిరీత్యా ఎంబీబీఎస్ (MBBS) డాక్టర్ అయినప్పటికీ, ఆమె వైద్య వృత్తిని పక్కనబెట్టి మలయాళ చిత్రం 'ప్రేమమ్' (Premam) ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి సంచలన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ ఎపిక్ 'రామాయణ' (Ramayana)లో సాయి పల్లవి సీతాదేవిగా, రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్నారు.
ఈ భారీ చిత్రం ప్రమోషన్లలో భాగంగా చిత్రబృందం 'కౌన్ బనేగా కరోడ్‌పతి 18' (Kaun Banega Crorepati 18)లో పాల్గొంది. షో హోస్ట్ అమితాబ్ బచ్చన్.. సాయి పల్లవిని అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న, దానికి రణబీర్ కపూర్ ఇచ్చిన ఫన్నీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.