Sai Pallavi: రామాయణం సినిమాలో సీతమ్మగా సాయి పల్లవి.. కళ్లు చెదిరేలా రెమ్యునరేషన్.. మామూలు డిమాండ్ కాదు బాబోయ్!
భారతదేశం, అక్టోబర్ 31 -- Sai Pallavi Ramayana Remuneration: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణం'. శ్రీరాముడిగా రణ్బీర్ కపూర్, రావణాసురుడిగా కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో.. సీతమ్మ పాత్రను సాయి పల్లవి పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అందచందాల కంటే నటనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చే సాయి పల్లవి పారితోషికం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. జాతీయ మీడియా, పలు ప్రముఖ వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. రామాయణం సిరీస్ (మొత్తం భాగాలు కలుపుకుని) కోసం సాయి పల్లవి ఏకంగా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
అంటే ఒక్కో భాగానికి సగటున రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు సాయి పల్లవి పారితోషికం తీసుకుంటోందని తెలుస్తోంది. దక్షిణాద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.