Sai Pallavi: నా బ్రెయిన్ వాడలేదు.. సీతమ్మ ఆశీస్సులతోనే సినిమా చేశా.. ఆ పాత్రలో లీనమైపోయా: సాయి పల్లవి
భారతదేశం, అక్టోబర్ 26 -- Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి పాత్రకైనా తనదైన సహజ నటనతో ప్రాణం పోసే ఈ అద్భుత నటి, ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'రామాయణం' చిత్రంలో సీతాదేవిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్నారు.
రామాయణం లాంటి మోస్ట్ ప్రిస్టేజియస్ మూవీ, అందులోనూ సీతమ్మ పాత్ర చేయడంపై సాయి పల్లవి తాజాగా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే సీతమ్మ పాత్రలో సాయి పల్లవి కనిపించనుండటంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా తన పాత్రపై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా సాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.