Sai Pallavi: కల్కి 2 సెట్స్ లో సాయి పల్లవి.. ముహూర్తం ఫిక్స్.. పెద్ద ప్లాన్ వేసిన నాగ్ అశ్విన్!
భారతదేశం, అక్టోబర్ 12 -- Sai Pallavi: రెబల్ స్టార్ ప్రభాస్, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 'కల్కి 2' (Kalki 2) కు సంబంధించి సినీ వర్గాల్లో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ సీక్వెల్లో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకోనె స్థానంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'కల్కి 2898 AD' సాధించిన రూ.1200+ కోట్ల గ్లోబల్ విజయం తర్వాత, దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్ 'కల్కి 2' పనులను వేగవంతం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు సాయి పల్లవి భాగం కాబోతోందనే వార్త ఫ్యాన్స్‌లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతోంది.
తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 17 నుంచి ప్రారంభమయ్యే కల్కి 2 కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.