Sai Pallavi: ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వచ్చాయి.. నా హృదయం సంతోషంతో నిండిపోయింది.. ఇది ఈజీ జర్నీ కాదు: సాయి పల్లవి
భారతదేశం, జూలై 22 -- Sai Pallavi: మేజర్ ముకుంద్ వరదరాజన్ వీర మరణం, ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన 'అమరన్' చిత్రం ఎంతో స్పెషల్. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ మూవీ.. తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో ఏకంగా మూడు పురస్కారాలు సొంతం చేసుకుంది. దీనిపై సాయి పల్లవి ఎమోషనల్ అయింది.
అమరన్ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఎంపికయ్యాడు దర్శకుడు రాజ్‌కుమార్. ఈ నేపథ్యంలో అతను చేసిన పోస్ట్‌పై రిప్లై ఇస్తూ సాయి పల్లవి ఎంతో ఎమోషనల్ ట్వీట్ చేసింది.
"నా హృదయం సంతోషంతో నిండిపోయింది. ఇది సులువైన ప్రయాణం కాదు. మీరు చెప్పాలనుకున్న కథపై అపారమైన గౌరవంతో ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ పోస్టు రాస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. ఇక్కడివరకూ మీ ప్రయాణంలో సాక్షిగా ఉన్నా. ఎంతో గర్వంగా ఉంది రాజ్ కుమార్ సర్. మీ విజయాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.