Sai Dharam Tej Wife: వందల కోట్లకు వారసురాలు.. సాయి ధరమ్ తేజ్ కు కాబోయే భార్య గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే!
భారతదేశం, నవంబర్ 8 -- Sai Dharam Tej Wife: మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నవంబర్ 5వ తేదీన హైదరాబాద్లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్లో కిరణ్మయితో సాయి తేజ్ నిశ్చితార్థం అత్యంత ఘనంగా, కన్నుల పండువగా జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఈ వేడుకలో సందడి చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం సోషల్ మీడియాలో కాబోయే దంపతులకు స్పెషల్ గా విషెస్ తెలియజేశారు.
సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి ఎవరు అని తెలుసుకునేందుకు జనాలు గూగుల్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కిరణ్మయి ఎవరో కాదు, ఆమె సాయి తేజ్ కు చిన్ననాటి స్నేహితురాలు. చా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.