Sahaa Movie: గుండు కొట్టించుకుంటాం అని స్టేట్మెంట్స్ ఇచ్చాం.. నంబర్లు ఇచ్చాం.. 20 థియేటర్లు ఇస్తారా: సహ మూవీ హీరో ఆవేదన
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Sahaa Movie: తెలుగులో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 4) రిలీజైన సినిమాల్లో ఒకటి సహ. ఓ లోబడ్జెట్ మూవీ కావడం దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. బన్నీ వాస్ లాంటి నిర్మాతలు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చినా ఫలితం లేకపోయింది. కేవలం 20 థియేటర్లు మాత్రమే ఇవ్వడంపై ఓ థియేటర్లో ఇందులో నటించిన హీరో శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద మూవీస్ ఏవీ లేకపోయినా.. పలు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో సహ అనే సినిమాకు పెద్దగా థియేటర్లు దొరకలేదు. దీనిపై ఈ మూవీ హీరో శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ థియేటర్లో ప్రేక్షకులతో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.
"ఎంతో కష్టపడ్డాం. ఆలౌట్ వెళ్లి నంబర్లు ఇచ్చి.. గుండు కొట్టించుకుంటామన్న స్టేట్మెంట్లు ఇచ్చి.. నానా సంకలు నాకి ప్రమోట్ చేస్తే సినిమాని....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.