భారతదేశం, సెప్టెంబర్ 4 -- Sahaa Movie: తెలుగులో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 4) రిలీజైన సినిమాల్లో ఒకటి సహ. ఓ లోబడ్జెట్ మూవీ కావడం దీనికి పెద్దగా థియేటర్లు దొరకలేదు. బన్నీ వాస్ లాంటి నిర్మాతలు కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చినా ఫలితం లేకపోయింది. కేవలం 20 థియేటర్లు మాత్రమే ఇవ్వడంపై ఓ థియేటర్లో ఇందులో నటించిన హీరో శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద మూవీస్ ఏవీ లేకపోయినా.. పలు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో సహ అనే సినిమాకు పెద్దగా థియేటర్లు దొరకలేదు. దీనిపై ఈ మూవీ హీరో శివ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ థియేటర్లో ప్రేక్షకులతో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

"ఎంతో కష్టపడ్డాం. ఆలౌట్ వెళ్లి నంబర్లు ఇచ్చి.. గుండు కొట్టించుకుంటామన్న స్టేట్‌మెంట్లు ఇచ్చి.. నానా సంకలు నాకి ప్రమోట్ చేస్తే సినిమాని....