భారతదేశం, ఏప్రిల్ 22 -- SUVs with 5 star safety rating : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పోటీ కేవలం మైలేజీ, ఫీచర్ల మీద మాత్రమే లేదు.. 'భద్రత' చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్​ సంస్థలు సైతం తమ ప్రాడక్ట్స్​తో హై సేఫ్టీ స్టాండర్డ్స్​ని సెట్​ చేస్తున్నాయి. ఇటీవలే మార్కెట్​లోకి వచ్చిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్​, రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీలు ఇందుకు నిదర్శనం. 'భారత్ ఎన్​సీఏపీ' క్రాష్ టెస్టుల్లో ఈ కార్లు 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే, మూడింటికి 5 స్టార్లే వచ్చినప్పటికీ.. లోతుగా పరిశీలిస్తే ప్రయాణికుల రక్షణలో ఒకదానికొకటి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మరి సేఫ్టీ విషయంలో ఈ మూడు ఎస్​యూవీల్లో ఏది బెస్ట్?

పెద్దల భద్రత విషయంలో 2026 కియా సెల్టోస్ తన సత్తా చాటింది. ఈ విభాగంలో మూడు కార్లు 5-స్టార్ రేటింగ్ పొందినప్పటికీ, స్కో...