భారతదేశం, ఏప్రిల్ 22 -- SUVs with 5 star safety rating : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పోటీ కేవలం మైలేజీ, ఫీచర్ల మీద మాత్రమే లేదు.. 'భద్రత' చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ ప్రాడక్ట్స్తో హై సేఫ్టీ స్టాండర్డ్స్‌ని సెట్ చేస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీలు ఇందుకు నిదర్శనం. 'భారత్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టుల్లో ఈ కార్లు 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే, మూడింటికి 5 స్టార్లే వచ్చినప్పటికీ.. లోతుగా పరిశీలిస్తే ప్రయాణికుల రక్షణలో ఒకదానికొకటి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మరి సేఫ్టీ విషయంలో ఈ మూడు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
పెద్దల భద్రత విషయంలో 2026 కియా సెల్టోస్ తన సత్తా చాటింది. ఈ విభాగంలో మూడు కార్లు 5-స్టార్ రేటింగ్ పొందినప్పటికీ, స్కో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.